Wednesday, December 17, 2008
ఈరోజు నేను క్రాంతి గారి బ్లాగ్ చదివాను. మొత్తం అన్ని బ్లాగ్స్ చదివాను నాకు అన్నిటికంటే వేసవికాలం గురించి చాలాబాగా నచ్చింది....ఎందుకంటే చిన్నప్పుడు మేము అంటే నేను,తమ్ముడు కలిపి చాల అల్లరి చేసేవాళ్ళం. మా అమ్మ ఏమో ఎండలో ఆడకూడదు ఇంట్లోనే ఎక్కాలు,లెక్కలు అవి చేయాలి అని అనేది కానీ అనకు వాడికి ఏమో మా వేరే స్నేహితులతో ఆదుకోవాలని వుండేది, ఎలా వుంటే ఒకసారి మా వురినించి మా అన్నయ్య(అంటే పెద్దమ్మ కొడుకు) వచ్చాడు ,వాడు హైదరాబాద్ వుద్యోగం కోసం ట్రై చేస్యడానికి వెళ్తూ మేము వరంగల్ లో వుండే వాళ్ళం కదా అక్కడికి వచ్చాడు....ఇంక చూసుకో వదితోని మాకు కావలసిన బొమ్మలు అన్ని కొనిపించుకున్నాం. ఇంక ఆ బొమ్మలు వెంటేసుకొని ఫ్రెండ్స్ దెగ్గర గోప్పిపోతూ తెగ తిరిగేసము......అసలు చిన్నప్పుడు అమ్మకాని నాన్న కానీ మమ్మల్ని ఎప్పుడు సినిమాకే తెసుకేల్లెవాళ్ళు కాదు ఆ దూరదర్సన్ లో వచ్చే ఆదివారం సినిమానే గొప్ప అది కూడా సరిగా వచ్చేదే కాదు ఏదో మసగ్గా సౌండ్ సరిగా లేకుండా, అసలు మనం ఆ సినిమా పేరు వినం అలంటి సినిమాలు వచ్చేవి.....కానీ అప్పుడే నయం ఏదో వారానికి ఒక సినిమా అయిన చూసాం అన్నా ఆనందం మిగిలేది కానీ ఎప్పుడు మనకి సినిమా chuttaniki avakasam vundhi. అయిన మనకి eppudu vastuna సినిమాలు nachhateldo mari అవి ఎక్కువ ayayo ఏమో mari మనం సినిమాni enjoy చేయడం marachipoyam emito ఆ chinnanati anadaam....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment